చదువుల తల్లి సరస్వతీదేవి వెలసిన నిర్మల్ జిల్లాలో ఉండటం మన అదృష్టమని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వాసవి పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాసర సరస్వతి ఆలయంలో నిత్యం వేలసంఖ్యలో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయన్నారు. అలాంటి ఆలయాన్ని స్థానికంగా ఉన్న మనం ఆదరించాలని కోరారు. 14 భాషలు మాట్లాడగల మాజీ ప్రధాని పీవి నరసింహారావుకు బాసరలోనే అక్షరాభ్యాసం చేసారని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో, సంస్కృతి కార్యక్రమాలపైన ఆసక్తికనబరచాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
'సరస్వతీదేవి వెలసిన నిర్మల్‌లో ఉండడం మన అదృష్టం' - 'సరస్వతీదేవి వెలసిన నిర్మల్‌లో ఉండడం మన అదృష్టం'
సరస్వతీ దేవి వెలసిన నిర్మల్‌లో పుట్టడం మన అదృష్టమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వాసవి పాఠశాల వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు.
!['సరస్వతీదేవి వెలసిన నిర్మల్‌లో ఉండడం మన అదృష్టం' minister indrakaran reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5606860-1058-5606860-1578247404691.jpg)
'సరస్వతీదేవి వెలసిన నిర్మల్‌లో ఉండడం మన అదృష్టం'
'సరస్వతీదేవి వెలసిన నిర్మల్‌లో ఉండడం మన అదృష్టం'
ఇవీచూడండి: శ్రీ వైకుంఠపురంలో.. వైకుంఠ ఏకాదశి సందడి.!