వర్షాకాలంలో వచ్చే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు... ప్రతి ఆదివారం ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పరిసరాలు, ఫొటోలను శుభ్రం చేశారు.
వ్యక్తిగత పరిశుభ్రతే.. శ్రీరామరక్ష: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - వ్యక్తిగత పరిశుభ్రతే శ్రీరామరక్ష: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రత పాటించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ప్రతి ఆదివారం ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పరిసరాలను శుభ్రం చేశారు.
వ్యక్తిగత పరిశుభ్రతే.. శ్రీరామరక్ష: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రజలు, ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములుకావాలని కోరారు. కరోనా నేపథ్యంలో పాటిస్తూన్న వ్యక్తిగత పరిశుభ్రతను ఇక ముందు కూడా కొనసాగించాలన్నారు. కొవిడి కేసులు పెగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి:ఆంజనేయుడిలా గాల్లో ఎగిరిన ఆటో డ్రైవర్!
TAGGED:
పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం