వీర హనుమాన్ ఆలయంలో మంత్రి అల్లోల ప్రత్యేక పూజలు - HANUMAN JAYANTHI
నిర్మల్ పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు
రానున్న రోజుల్లో ఆలయాలను మరింత తీర్చిదిద్దుతాం : మంత్రి అల్లోల
నిర్మల్ జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టణంలోని వీర హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆలయాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆలయాలను మరింత తీర్చిదిద్దుతామని తెలిపారు.