ప్రత్యేక రాష్ట్ర ఆవిర్బావం తర్వాత ఆలయాలకు మహర్దశ వచ్చిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్లో నూతనంగా నిర్మించిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రతిష్ఠాపనకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
స్వరాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ: ఇంద్రకరణ్ రెడ్డి - miniser indrakaran reddy nirmal tour
నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్లో నిర్మించిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవరచుకోవాలని సూచించారు.
స్వరాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ: ఇంద్రకరణ్ రెడ్డి
జిల్లాలో సత్యనారాయణ స్వామి మొదటి ఆలయాన్ని గంజాల్ నిర్మించడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవరుచుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్మద, ఎంపీటీసీ సభ్యులు రాజేశ్వర్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రైతులను సంఘటితం చేసేందుకే రైతువేదికలు: నిరంజన్ రెడ్డి
TAGGED:
తెలంగాణ వార్తలు