బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయన.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ భూములను పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు.
సరస్వతీ సేవలో ఇంద్రుడు - indra karan reddy
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు.
![సరస్వతీ సేవలో ఇంద్రుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3249657-916-3249657-1557563814773.jpg)
సరస్వతీ సేవలో ఇంద్రుడు
Last Updated : May 11, 2019, 2:54 PM IST