తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్: భైంసా మున్సిపాలిటీలో ఎగిరిన పతంగి

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస దూసుకెళ్తుంటే... నిర్మల్​ జిల్లాలోని భైంసాలో మాత్రం తెరాస ఖాతా తెరవలేదు.  భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుని... పతంగిని ఎగురవేసింది.

mim-won-in-bainsa-in-nirmal-district
బస్తీమే సవాల్: భైంసా మున్సిపాలిటీలో ఎగిరిన పతంగి

By

Published : Jan 25, 2020, 3:07 PM IST

Updated : Jan 25, 2020, 8:37 PM IST

బస్తీమే సవాల్: భైంసా మున్సిపాలిటీలో ఎగిరిన పతంగి

రాష్ట్ర మున్సిపల్​ ఎన్నికల్లో కారు స్పీడు పెంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంటే... నిర్మల్​ జిల్లా భైంసాలో మాత్రం పతంగి ఎగిరింది. భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది.

భైంసాలోని 26 వార్డుల్లో 15 స్థానాల్లో ఎంఐఎం జెండా ఎగురవేసింది. 9 వార్డుల్లో భాజపా, 2 వార్డుల్లో ఇతరులు గెలిచుకున్నారు. భైంసా మున్సిపాలిటీలో తెరాస ఖాతా తెరవకపోవడం.. శోచనీయం.

Last Updated : Jan 25, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details