తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా జాతిపిత జయంతి వేడుకలు - నిర్మల్​ జిల్లాలో మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు

నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలోని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

mahatma gandhi birth anniversary celebrations in nirmal district
ఘనంగా జాతిపిత జయంతి వేడుకలు

By

Published : Oct 2, 2020, 4:48 PM IST

నిర్మల్ జిల్లా దిలావర్​పూర్​ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలోని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ అడుగుజాడల్లో నేటి యువతరం నడవాలని, అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ అని సర్పంచ్​ వీరేష్​ కుమార్​ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సామ రాజేశ్వర్ రెడ్డి, ఈఓ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details