నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ నగర్ కాలనీ.. శనివారం రాత్రి అయ్యప్ప స్వామి శరణు ఘోషతో మారుమోగింది. కాలనీకి చెందిన కొరిపెళ్లి శ్రీనివాస్ 18వ సారి మాలధారణ స్వీకరించిన సందర్భంగా అయ్యప్పస్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. పడి పూజకు స్థానికంగానే గాక చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు.
'కనుల పండువగా అయ్యప్ప స్వామి పడిపూజ' - అయ్యప్పస్వామి పడిపూజ
నిర్మల్లోని శ్రీనగర్ కాలనీ శనివారం రాత్రి భక్తి పారవశ్యంతో నిండిపోయింది. అయ్యప్ప స్వామి శరణు ఘోషతో కోలాహలంగా మారింది. కాలనీకి చెందిన కొరిపెళ్లి శ్రీనివాస్ 18వ సారి మాలధారణ స్వీకరించిన సందర్భంగా అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు.
!['కనుల పండువగా అయ్యప్ప స్వామి పడిపూజ' lord ayyappa padipuja in srinagar colony nirmal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9780656-37-9780656-1607229996700.jpg)
'శ్రీ నగర్ కాలనీలో అయ్యప్ప స్వామి పడిపూజ'