తెలంగాణ

telangana

ETV Bharat / state

బాసరలో ఘనంగా కాముని దహనం - kamuni dahanam in Basara

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో పౌర్ణిమ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు కామునిదహనం నిర్వహించారు.

బాసరలో ఘనంగా కాముని దహానం

By

Published : Mar 21, 2019, 6:55 AM IST

Updated : Mar 21, 2019, 8:21 AM IST

బాసరలో ఘనంగా కాముని దహానం
బాసరలో కామునిదహనం ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడలిలోని హనుమాన్ మందిరం వద్ద బాజా భజంత్రీలు, వేదమంత్రాల నడుమ కాముని దహనం జరిపారు. కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాలుతున్న కాముని దహనం చుట్టూ కలశంలో తెచ్చిన నీటిని చల్లారు. అలా చేస్తే కోరికలు అదుపులో ఉంటాయని వారి నమ్మకం.
Last Updated : Mar 21, 2019, 8:21 AM IST

ABOUT THE AUTHOR

...view details