నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను కవరేజ్ చేయడానికి మీడియాకు చెత్తను తీసుకుని వెళ్లే వాహనాన్ని అధికారులు ఏర్పాటు చేయడం పై జర్నలిస్టులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త వాహనం ఏర్పాటు చేసిన అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఆ వాహనం పైకి ఎక్కడానికి వీలు లేకుండా ఉందని వారు అన్నారు. దీనిపై అధికారులకు ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానంతో మీడియావారిని అవమానించారని తెలిపారు.
చెత్త వాహనం ఇవ్వడం పై జర్నలిస్టుల నిరసన - చెత్త వాహనం ఇవ్వడం పై జర్నలిస్టుల నిరసన
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గణపతి నిమజ్జనాన్ని కవరేజ్ చేయడానికి మీడియా వారికి చెత్త వాహనాన్ని ఇవ్వడం పై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.
చెత్త వాహనం ఇవ్వడం పై జర్నలిస్టుల నిరసన
TAGGED:
BHAINSA