నాటిన ప్రతి మొక్కని బాధ్యతగా సంరక్షించాలని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని మంత్రి నివాసంలో ఫోటోగ్రాఫర్లకు మొక్కలు అందజేసారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్ద మొక్కను నాటి సంరక్షించుకోవాలని కోరారు. వాతావరణం సమతుల్యంగా ఉండాలంటే మొక్కలు పెంచాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఫొటోగ్రాఫర్లకు మొక్కలు అందజేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - Indrakaran_Reddy given saplings to photographers
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫొటోగ్రాఫర్లకు మొక్కలు అందజేశారు. వాతావరణ సమతుల్యం కోసం నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

ఫొటోగ్రాఫర్లకు మొక్కలు అందజేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఫొటోగ్రాఫర్లకు మొక్కలు అందజేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఇవీ చూడండి: మద్యం మత్తులో డ్రైవర్- ఫుట్పాత్ పైకి కారు