నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కిటకిటలాడిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం - బాసర శ్రీ జ్ఞాన సరస్వతి
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు అమ్మ దర్శనానికి బారులు తీరారు.
కిటకిటలాడిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం
ఇవీ చూడండి: తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠం.. అలంపూర్