తెలంగాణ

telangana

ETV Bharat / state

పసుపుతో హోలీ.. ఉంటారు అంతా జాలీ..! - holi celebrations in nirmal

చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ హోలీ పండగ జరుపుకుంటారు. అయితే చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే పండుగ మరింత ఆనందంగా ఉంటుందని చెబుతున్నారు నిర్మల్​లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు. పసుపుతో హోలీ వేడుకు జరుపుకున్నారు.

holi celebrations with turmeric  powder in nirmal
పసుపుతో హో

By

Published : Mar 9, 2020, 7:55 PM IST

నిర్మల్​లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకృతి అందించిన రంగులతో పండుగ జరుపుకున్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపడుతూ, చిన్నారుల్లో రంగుల లోకాన్ని నింపే ఈ పండగ ఆనందాన్ని కోల్పోవద్దని భావనతో నిర్మల్​లోని ఓ ప్రైవేట్​ పాఠశాల విద్యార్థులు కొత్త ప్రయోగం చేశారు. పసుపు నీరు, పసుపు పొడితో సంబురాలు జరిపారు. చిన్నారులు గంతులు వేస్తూ ఒకరికొకరు పసుపు నీళ్లు చల్లుకుని పండుగ చేసుకున్నారు.

పసుపుతో హో

ABOUT THE AUTHOR

...view details