నిర్మల్‌లో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా రంగులు పూసుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. యువతీయువకులు డీజే పాటలకు నృత్యాలు చేశారు. కరోన వైరస్ ప్రజల్లో రేకేత్తిస్తున్న భయాందోళన నేపథ్యంలో రంగులతో పాటు పసుపు చల్లుకున్నారు.
నిర్మల్‌లో అంబరాన్నంటిన హోలీ సంబురాలు - నిర్మల్‌లో హోలీ సంబురాలు
నిర్మల్‌లో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహించారు. యువతీయువకులు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
నిర్మల్‌లో అంబరాన్నంటిన హోలీ సంబురాలు