అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల తాండ్ర( జి) గ్రామం వద్ద వాగు పొంగి పొర్లింది. ఉదయం రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించడం వల్ల వంజర్, వనల్ పహాడ్ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.
పొంగి పొర్లిన వాగు.. రాకపోకలకు అంతరాయం - నిర్మల్ జిల్లాలో భారీ వర్షం
నిర్మల్ జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. పలు వాగులు పొంగిపొర్లి రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. దానితో వాహనరాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పొంగి పొర్లిన వాగు.. రాకపోకలకు అంతరాయం
దాదాపు రెండు గంటల పాటు ఇరువైపులా ఆయా గ్రామాలకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.