తెలంగాణ

telangana

ETV Bharat / state

బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు - ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు

చదువుల తల్లి బాసర సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తమ పిల్లలకు విద్యా బుద్ధులు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు.

భక్తుల రద్దీ

By

Published : Feb 7, 2019, 1:25 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం పురస్కరించుకొని వేకువజాము నుంచే అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details