నిర్మల్ జిల్లా భైంసాలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్న ఆలయాల ముందు భజనలు, కీర్తనలు, హనుమాన్ చాలీసాతో సంగీత పారాయణం చేశారు. పట్టణ శివారులో ఉన్న కమలాపురం గుట్ట ఆలయం వద్ద శ్రీ రామ.. జయ రామ అంటూ మహిళలు నినదించారు. నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
భైంసాలో హనుమాన్ జయంతి వేడుకలు - Hanuman jayanthi bainsa
భైంసా పట్టణంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
హనుమాన్ జయంతి వేడుకలు