నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాఠశాల స్కావెంజర్, వాచ్మెన్ల సంఘం ఆధ్వర్యంలో పార్ట్ టైం కార్మికులు, వాచ్మెన్లు నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమను విధుల్లోకి తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
తమను విధుల్లోకి తీసుకోవాలని వినతి పత్రం అందజేత - పార్ట్ టైం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వినతి పత్రం నిర్మల్
తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ పాఠశాలల్లో పార్ట్ టైం పనిచేసే కార్మికులు, వాచ్మెన్లు నిరసన తెలిపారు. పాఠశాల స్కావెంజర్, వాచ్మెన్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సత్తన్న, తిరుపతి, లక్ష్మీ, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
government
ప్రతిరోజు పాఠశాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తున్న తమను ఇటీవల ప్రభుత్వం తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకుని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సత్తన్న, తిరుపతి, లక్ష్మీ, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి'