నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలో అతి పురాతన ఆలయాలైన ఓంకారేశ్వర, నగరేశ్వర, రథాల గుడి, రాజరాజేశ్వర ఆలయాల్లో ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు.
భక్తులతో కిటకిటలాడిన నిర్మల్ శివాలయాలు - shivaratri jathara in nirmal temples
నిర్మల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కుటుంబ సమేతంగా పంచామృతాలతో భక్తులు శివలింగానికి అభిషేకాలు చేశారు.
భక్తులతో కిటకిటలాడిన నిర్మల్ శివాలయాలు
కుటుంబ సమేతంగా పంచామృతాలతో ఆలయాలకు చేరుకుని శివలింగానికి అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ పెరిగినా ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి:శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు