పంట ఏపుగా పెరిగేందుకు వినియోగించే యూరియా బస్తాలు అన్నదాతకు దొరకడంలేదు. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద్ర మండల కేంద్రంలో యూరియా బ్యాగుల కోసం రైతులు బారులు తీరారు. మండలానికి రెండే కేంద్రాలు ఏర్పాటు చేయడంతో... కర్షకులు యూరియా బ్యాగులకోసం అవస్థలు పడుతున్నారు. ఎండలోనూ కిలో మీటర్ల మేర నిలబడి పడిగాపులు కాస్తున్నారు.
యూరియా బ్యాగుల కోసం బారులు తీరిన రైతన్నలు - యూరియా కోసం బారులు తీరిన రైతులు
యూరియా అందని ద్రాక్షాలా మారింది. నిర్మల్ జిల్లాలోని అన్నదాతలు యూరియా బ్యాగుల కోసం బారులు తీరారు.
యూరియా కోసం బారులు తీరిన రైతులు