తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని, నిరుద్యోగులను మోసం చేసిన లక్ష్మణ్‌ను కఠినంగా శిక్షించాలని యువకులు కోరుతున్నారు.
ప్రభుత్వోద్యోగం ఆశచూపి... - government employment
అత్యాశో.. సమర్థతపై అనుమానమో... కొంత మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మధ్యవర్తులను నమ్మి.. లక్షల్లో చెల్లించుకుంటున్నారు. చివరికి మోసపోయామని గుర్తించి లబోదిబోమంటున్నారు. ఇలానే ఓ వ్యక్తి నిర్మల్ జిల్లాలో ఆత్మహత్యాయత్నం చేశాడు.
కొలువులు ఇప్పిస్తామంటూ మోసం
ఇవీ చూడండి:సేంద్రియం @లావణ్య