పీఆర్సీ పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచినందుకు.. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపారు. కోరికను నెరవేర్చినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు.
అంబరాన్నింటిన ప్రభుత్వ ఉద్యోగుల సంబురాలు - ముఫ్పై శాతం పీఆర్సీ
పీఆర్సీ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల నోటిని తీపి చేసింది. ఈ మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీశాఖ ఉద్యోగులు సంబురాల్లో మునిగిపోయారు. కేకులు కట్ చేసి.. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.
అంబరాన్నింటిన ప్రభుత్వ ఉద్యోగుల సంబురాలు