కరోనా సంక్షోభంలో.. నిరు పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసి ఉదారతను చాటుకున్నారు ఇద్దరు వ్యక్తులు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ కాలనీకి చెందిన మధు, స్వామిలు.. పేద కుటుంబాలకు సరుకులు అందజేశారు.
పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - Distribution of essential commodities
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ కాలనీకి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు ఆపత్కాలంలో పేదలకు సాయపడి మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
essential commodities to the poor
దాతలు ముందుకొచ్చి.. ఆపత్కాలంలో ఆర్థికంగా చితికిపోయిన వారికి చేయూతనందించాలని వారు కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఇదీ చదవండి:కరోనా భయం- తుపాకీతో కాల్చుకుని మృతి