తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజకీయ నేతల ప్రమేయం లేకుండా భూ పంపిణీ జరగాలి' - SC ST land distribution in nirmal

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బస్తీ భూములను రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్​లో వినతి పత్రం అందజేశారు.

SC ST land distribution in nirmal district
నిర్మల్​ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ భూముల పంపిణీ

By

Published : Sep 22, 2020, 12:26 PM IST

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బస్తీ భూముల పంపిణీలో కొందరు రాజకీయ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపించారు. భూ పంపిణీలో రాజకీయ నేతల ప్రమేయం లేకుండా చూడాలని కలెక్టర్​ను కోరారు.

ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అధికారులు పూర్తిస్థాయిలో సర్వేచేసి, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details