నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
శైలపుత్రి అలంకరణలో బాసర సరస్వతి అమ్మవారు - నిర్మల్ జిల్లా తాజా వార్తలు
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శైలపుత్రి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు.
శైలపుత్రి అలంకరణలో బాసర సరస్వతి అమ్మవారి దర్శనం
ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనం ఘట స్థాపన ప్రత్యేక పూజలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయ అర్చకులు అంకురార్పణ చేశారు.
ఇదీ చదవండి:శివన్ అమ్మాయిలు... ఆటాడేస్తున్నారు!