నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంట వాడ హనుమాన్ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ప్రతిష్టించిన దుర్గా మాత అమ్మవారిని అలంకరించి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హనుమాన్ ఆలయంలో దుర్గామాతకి కుంకుమార్చన - devi navarathrulu in nirmal district
నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంట వాడ హనుమాన్ ఆలయంలో దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత అమ్మవారిని అలంకరించి మహిళలు ప్రత్యేక పూజులు చేశారు.
హనుమాన్ ఆలయంలో దుర్గామాతకి కుంకుమార్చన
అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, మహిళలు కుంకుమార్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి:రెండ్రోజుల్లో తెలంగాణ-ఏపీల మధ్య ఆర్టీసీ సర్వీసులు!