తెలంగాణ

telangana

ETV Bharat / state

సీతాఫలాలను కొనేందుకు ఎగబడుతున్న జనం - సీతాఫలాలకు కొనేందుకు ఎగబడుతున్న జనం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని సీతాఫలాలు నోరూరిస్తున్నాయి. కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపగా ఒక్కోటి రూ.20 నుంచి 40 వరకు ధర పలుకుతోంది.

సీతాఫలాలకు కొనేందుకు ఎగబడుతున్న జనం

By

Published : Oct 22, 2019, 12:51 PM IST

శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. మరెన్నో సుగుణాలున్న పండు ఏడాదిలో రెండు నెలలు మాత్రమే లభిస్తుంది. ఇవి మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు ప్రజలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద అమృతఫలాలు స్థానికులను ఊరిస్తున్నాయి. ఒక్కో పండు రూ.20 నుంచి 40 వరకు ధర పలుకుతున్నా స్థానికులు వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

సీతాఫలాలకు కొనేందుకు ఎగబడుతున్న జనం

ABOUT THE AUTHOR

...view details