నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం చిట్యాల్ గ్రామంలో నిర్వహించిన జె.లక్ష్మణ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో రాజు జట్టుపై ఓంకార్ జట్టు 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలిచిన జట్టుకు నగదు బహుమతి అందజేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని క్రీడాకారులకు గ్రామ సర్పంచ్ పడకంటి రమేష్ రెడ్డి సూచించారు.
చిట్యాల్లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్.. విజేతకు పారితోషికం - చిట్యాల్లో క్రికెట్ టోర్నమెంట్
నిర్మల్ జిల్లా చిట్యాల్లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. విజేత జట్టుకు నగదు బహుమతి అందజేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని గ్రామసర్పంచ్ సూచించారు.

చిట్యాల్లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్.. విజేతకు పారితోషకం
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజు, సోన్ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ఫక్రుద్దిన్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రేమించకపోతే... యాసిడ్ పోస్తా!