నిర్మల్ జిల్లా బాసరలో జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
'శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించమే మా లక్ష్యం' - ఎస్పీ శశిధర్ రాజు
శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీసులు బాసరలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
!['శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించమే మా లక్ష్యం' cordon search at basara in nirmal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6206892-thumbnail-3x2-cordon.jpg)
'శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించమే మా లక్ష్యం'
'శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించమే మా లక్ష్యం'
ప్రజలు పోలీసులు కలిసి ఉంటే అభివృద్ధి సాధ్యమవుతోంది ఎస్పీ వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడం, నేరాల నియంత్రణకై ఈ తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సోదాల్లో 100 మంది పోలీసులు పాల్గొన్నట్లు వెల్లడించారు.