తెలంగాణ

telangana

ETV Bharat / state

భైంసాలోని అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్​ - latest news of nirmal

నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలోని పలు అభివృద్ధి పనులను కలెక్టర్​ ముషారఫ్​ అలీ షారుఖీ పర్యటించారు. మార్కెట్లో పర్యటించి రైతు వసతులపై ఆరా తీశారు.

collector musharaf ali sharukhi visited at bhimsa in nirmal
భైంసాలోని అభివృద్ధి పనులను కలెక్టర్​

By

Published : Jul 9, 2020, 12:12 PM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పలు వీధులలో కలెక్టర్ ముషారఫ్ అలీ షారుఖీ పర్యటించారు. మొదటగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో పర్యటించి రైతు వసతులపై ఆరా తీశారు. పలు అభివృద్ధి పనులను, మురికి కాలువలను పర్యవేక్షించారు.

అధికారుల వద్ద పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడ్డేన వాగు ప్రాజెక్టు వద్ద ఉన్న పర్యాటక కేంద్రాన్ని సందర్శించిన అనంతరం బస్​డిపో సమీపంలో ఉన్న స్థలాన్ని పార్క్ నిర్మాణం కోసం పరిశీలించారు.

ఇదీ చదవండి :ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ABOUT THE AUTHOR

...view details