నాగుపాముల సయ్యాట చూస్తారా..!
నాగుపాముల సయ్యాట చూస్తారా..! - cobra
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఉదయం జంట పాముల సయ్యాట అందర్నీ కనువిందు చేసింది.
నాగుపాముల సయ్యాట చూస్తారా..!
నిర్మల్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో జంట పాముల సయ్యాట కనువిందు చేసింది. అంబేడ్కర్ నూతన భవన ప్రదేశంలో రెండు పాములు పెనవేసుకుంటున్న దృశ్యం ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూడటానికి స్థానికులు గుమిగూడారు.
- ఇదీ చూడండి : దేశమంతా ఏ ప్రయాణమైనా ఒకే కార్డు
Last Updated : Jul 5, 2019, 5:07 PM IST