తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్పీ కోఆప్షన్ అభ్యర్థుల నామినేషన్లు - co option

జిల్లా పరిషత్​ ఎన్నికలకు నిర్మల్​ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కో ఆప్షన్​ పదవికి సుభాశ్​, రఫిక్​ హైమద్​లు నామ పత్రాలు దాఖలు చేశారు.

నామినేషన్​ వేస్తున్న కో ఆప్షన్​ అభ్యర్థులు

By

Published : Jun 8, 2019, 1:00 PM IST

నిర్మల్ జిల్లా పరిషత్ కో ఆప్షన్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. కో ఆప్షన్ పదవికి తెరాస నుంచి సుభాశ్​ రావు, రఫిక్ హైమద్​ నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలు ముగిసే సమయానికి ఇద్దరు మాత్రమే నాప పత్రాలు దాఖలు చేయడం వల్ల వీరి ఎన్నిక లాంఛనం కానుంది. జిల్లా పరిషత్ ఛైర్మన్​గా తెరాస నుంచి నిర్మల్ జడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి పేరు దాదాపుగా ఖరారైంది.

జడ్పీ కోఆప్షన్ అభ్యర్థుల నామినేషన్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details