నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జిల్లా పాలానాధికారి ముషారఫ్ అలీ ఫారూకి , అదనపు పాలానాధికారి భాస్కర్ రావు మొక్కలు నాటారు. కాలుషాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
మొక్కలు నాటి సీఎం జన్మదిన వేడుకలు - నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వార్తలు
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరంక్షించాలని కలెక్టర్ ముషారఫ్ తెలిపారు.
మొక్కలు నాటి సీఎం జన్మదిన వేడుకలు