నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జవహర్ లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. మత సామరస్యం, కులవృత్తులపై విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి.
బాలల దినోత్సవం వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు - childrens day in nirmal
బాలల జయంతిని నిర్మల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
ఘనంగా బాలల దినోత్సవం