నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేట్ వద్ద కడెం ప్రధాన కాల్వలోకి కారు దూసుకెళ్లింది. స్థానికుడు గుర్తించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించడం వల్ల కాల్వలోకి దిగి కారును వెలికితీశారు. కారులో ఉన్న ఇద్దరు యువకులు గల్లంతైనట్లు స్థానికులు పేర్కొన్నారు. యువకులు జన్నారం మండల కేంద్రానికి చెందిన శశాంక్ , సాయిసంగీత్లుగా గుర్తించారు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు యువకులు గల్లంతు - కాలువలోకి దూసుకెళ్లిన కారు
నిర్మల్ జిల్లా రేవోజిపేట వద్ద కడెం ప్రాజెక్టు ప్రధాన కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈఘటనలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు యువకులు గల్లంతు