తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస అండతోనే ఎంఐఎం రెచ్చిపోతోంది' - karimnagar mp bandi sanjay

నిర్మల్​ జిల్లా భైంసాలో అమేడా రాజును హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.

bjp state president bandi sanjay on Bhainsa issue
ఎంఐఎంపై బండి సంజయ్ విమర్శలు

By

Published : Apr 20, 2020, 4:37 PM IST

నిర్మల్ జిల్లా భైంసాలో అమేడా రాజును హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసులు వెంటనే దర్యాప్తు చేయాలని కోరారు. రాజును హత్య చేసిన వారికి కఠిన శిక్ష విధించాలన్నారు.

భైంసా బాధితులకు భాజపా అండగా ఉంటుందని బండి సంజయ్ హామీ ఇచ్చారు. రాజు మూణ్నెళ్లు మృత్యువుతో పోరాడి మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస అండతోనే ఎంఐఎం రెచ్చిపోతోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details