తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధైర్య పడకండి... అండగా ఉంటాం' - BJP helps poor peoples in Nirmal district

లాక్​డౌన్​తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మేం ఉన్నామంటూ దాతలు ముందుకొస్తున్నారు. నిర్మల్ జిల్లాలో భాజపా ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

BJP helps poor peoples in Nirmal district
అధైర్య పడకండి... అండగా ఉంటాం

By

Published : Apr 22, 2020, 1:40 PM IST

నిర్మల్​ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో నిరుపేదలకు భాజపా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కూరగాయలు, కోడి గుడ్లలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్థులకు కరోనా వైరస్​పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అధికారులు చెప్పే సూచనలు, సలహాలు పాటించాలని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లలోనే ఉండాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details