సుమారు 150 ఎకరాల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలో రూపొందిస్తున్న అర్బన్ పార్క్‌ను ఇటీవల నియమితులైన శిక్షణా అటవీ బీట్ అధికారులు సందర్శించారు. పార్క్‌లో నిర్మిస్తున్న వివిధ నిర్మాణాలు, నడక కోసం ఏర్పాటు చేస్తున్న ట్రాక్ ఏర్పాట్లను పరిశీలించారు. కోతులను ఎలా పట్టుకుంటారు, ఎక్కడ ఉంచుతారు, ఏ రకంగా వాటికి కుటుంబ నియంత్రణ చేస్తారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అర్బన్ పార్క్‌ను సందర్శించిన ట్రైనీ అటవీ అధికారులు - అర్బన్ పార్క్‌ను సందర్శించిన ట్రైనీ అటవీ అధికారులు
నిర్మల్ జిల్లాకేంద్రంలో 150 ఎకరాల్లో రూపొందిస్తున్న అర్బన్ పార్క్‌ను శిక్షణా అటవీ బీట్ అధికారులు సందర్శించారు.
అర్బన్ పార్క్‌ను సందర్శించిన ట్రైనీ అటవీ అధికారులు