తెలంగాణ

telangana

ETV Bharat / state

పింఛను చెల్లించాలంటూ బీడీ కార్మికుల ఆందోళన - aandholana

బీడీ కార్మికులకు 2వేల 16 రూపాయల రూపాయల పింఛన్‌ చెల్లించాలంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టర్‌ కార్యాయం ముందు ఆందోళన చేపట్టారు.

పింఛను చెల్లించాలంటూ బీడీ కార్మికుల ఆందోళన

By

Published : Jul 10, 2019, 4:37 PM IST

బీడీ కార్మికులకు 2 వేల 16 రూపాయల పింఛను చెల్లించాలంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్​ ముందు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని మున్సిపల్‌ ఫంక్షన్‌ హాల్లో బీడీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని చెప్పి నేటికి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం బీడీ ప్యాకర్లకు, కమిషన్‌ ఏజంట్లకు, నెలసరి ఉద్యోగులకు ఈ పింఛను వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

పింఛను చెల్లించాలంటూ బీడీ కార్మికుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details