తెలంగాణ

telangana

ETV Bharat / state

బాసరలో సరస్వతి అమ్మవారి ఆలయం మూసివేత - closed saraswathi alayam

చంద్రగ్రహణం సందర్భంగా ఇవాళ సాయంత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. తిరిగి రేపు ఉదయం ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయి.

బాసరలో సరస్వతి అమ్మవారి ఆలయం మూసివేత

By

Published : Jul 16, 2019, 9:36 PM IST

నిర్మల్​ జిల్లాలోని బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఈ రోజు సాయంత్రం అర్చకులు మూసివేశారు. చంద్రగ్రహణం ఉండటం వల్ల ప్రధాన ఆలయ ముఖద్వారానికి అధికారులు, అర్చకులు తాళం వేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ మహాభిషేకం అనంతరం తిరిగి సర్వదర్శన ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు.

బాసరలో సరస్వతి అమ్మవారి ఆలయం మూసివేత

ABOUT THE AUTHOR

...view details