ఈ కార్యక్రమంలో భజనలు, అయ్యప్ప నామ స్మరణలు, స్వాములు నృత్యాలతో ఈ రథయాత్ర కొనసాగింది. దారి పొడవునా మహిళలు మంగళ హారతులతో ఆరట్టు ఉత్సవానికి స్వాగతం పలికారు. కానుకలు అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు.
కన్నుల పండుగగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం - అయ్యప్ప విగ్రహంతో శోభాయాత్ర
నిర్మల్లో అయ్యప్ప ఆరట్టు ఉత్సవం వైభవంగా జరిగింది. అయ్యప్ప విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. బాజా భజంత్రీలు, స్వాముల నృత్యాలతో రథయాత్ర కన్నుల పండువగా సాగింది.
కన్నుల పండుగగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం