నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో గల ఈఎస్‌ఐ ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లోని ఖాళీలను వెంటనే భర్తీచేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశారు.
ఈఎస్‌ఐ ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ ధర్నా - AITUC
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఈఎస్‌ఐ ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈఎస్‌ఐ ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ ధర్నా