నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని సుద్దవాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై రాంనరసింహరెడ్డి తెలిపారు. మన్మద్ గ్రామం వద్ద 2, అవర్గా గ్రామం వద్ద 3 ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.
ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత - 5 Sad Tractors seized in Nirmal district
నిర్మల్ జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.
ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఇవీచూడండి: పాఠశాలలో వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు...