మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఖానాపూర్ స్టేజ్-2 ద్వారా బీమా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద కొనసాగుతుండడం వల్ల దిగువ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం పెరుగుతోంది. రెండు నెలలుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు నీటి విడుదలతో ఆనందం వ్యక్తం చేశారు.
ఖానాపూర్ స్టేజ్-2 ద్వారా నీటి విడుదల - water
ఇన్నాళ్లు నీరు లేక బోసిపోయిన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఖానాపూర్ స్టేజ్-2 ద్వారా బీమా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు.
నీటి విడుదల
ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం