తెలంగాణ

telangana

ETV Bharat / state

నా కొడుకు మంచోడు: మహ్మద్ పాషా తల్లి - ప్రియాంక రెడ్డి హత్య కేసు లేటెస్ట్ వార్తలు

షాద్​నగర్​ దుర్ఘటనలో నిందితుడైన మహ్మద్​ పాషాను రాత్రి పోలీసులు తీసుకెళ్లారని అతని తల్లి చెబుతోంది. తన కొడుక్కి ఏ పాపం తెలియదని అంటోంది.

veternary-doctor-murder-case-update-news
నా కొడుకు మంచోడు: మహ్మద్ పాషా తల్లి

By

Published : Nov 29, 2019, 2:35 PM IST

Updated : Nov 29, 2019, 3:23 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ సమీపంలో యువతి హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకడైన మహ్మద్​ పాషాను పోలీసులు తీసుకెళ్లినట్లు అతని తల్లి మౌలమ్మ వెల్లడించింది. తన కొడుకు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికొచ్చాడని.... తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు తీసుకెళ్లారని వెల్లడించింది.

నా కొడుకు మంచోడు: మహ్మద్ పాషా తల్లి


నారాయణపేట జిల్లా మక్తల్​ మండలం జక్లేరులోని ఇంటి నుంచి పోలీసులు తీసుకెళ్లారని తెలిపింది. అతనికేం తెలీదని.. వెంటనే కొడుకుని ఇంటికి పంపాలని మహ్మద్ పాషా తల్లి కోరుతోంది. గత ఐదేళ్లుగా లారీ డ్రైవర్​గా పనిచేస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండిః ప్రియాంకరెడ్డి మర్డర్: ఎక్కడో చంపేసి బైపాస్​రోడ్డులో తగలబెట్టారు..

Last Updated : Nov 29, 2019, 3:23 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details