తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్యాంకుల ఎదుట బారులుతీరిన జనాలు - latest news on The people are out in front of the banks

నారాయణపేటలోని వివిధ బ్యాంకుల ఎదుట ప్రజలు బారులుతీరారు. ఖాతాదారులంతా వరుసల్లో నిలబడి డబ్బులు తీసుకోవాల్సిందిగా బ్యాంకు అధికారులు మొర పెట్టుకుంటున్నారు.

The people are out in front of the banks
బ్యాంకుల ఎదుట బారులుతీరిన జనాలు

By

Published : Apr 15, 2020, 3:01 PM IST

నారాయణపేట జిల్లా కేంద్రంలోని పలు బ్యాంకుల ఎదుట ప్రజలు బారులుతీరారు. వ్యక్తుల మధ్య కనీస భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా నిల్చున్నారు. వీరిని లైన్లలో నిలబెట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఖాతాదారులంతా వరుసల్లో నిలబడి డబ్బులు తీసుకోవాల్సిందిగా బ్యాంకు అధికారులు మొరపెట్టుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details