తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఈవీఎంలపై జాగ్రత్తలు తీసుకోండి" - కలెక్టర్​

నారాయణపేట జిల్లా మక్తల్​లో ఎన్నికల అధికారులకు అవగాహన కల్పించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ వెంకట్రావ్​ అధికారులకు సూచించారు.

ఎన్నికల అధికారులకు అవగాహన

By

Published : Mar 17, 2019, 5:45 PM IST

ఎన్నికల అధికారులకు అవగాహన
పార్లమెంట్​ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్​లో పీవో, ఏపీవోలకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్​ వెంకట్రావ్​ హాజరయ్యారు. ఈవీఎంపై జాగత్రలు తీసుకోవాలని, ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ సూచించారు. ఈ కార్యక్రమంలో 180 మంది పీవోలు, 300 మంది ఏపీవోలు, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details