నారాయణపేట జిల్లా నర్వమండలం రాంపూర్ గేట్ సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓమ్నీ వ్యాన్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులను కిందకు దింపి దూరంగా తీసుకెళ్లాడు.
విద్యార్థులు ప్రయాణిస్తున్న వ్యాన్లో మంటలు - ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓమ్నీ వ్యాన్లో ఆకస్మాత్తుగా మంటలు
నారాయణపేట జిల్లా రాంపూర్ గేట్ సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓమ్నీ వ్యాన్లో ఆకస్మాత్తుగా మంటలు వచ్చాయి. ఈ అగ్ని ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా కాలిపోయింది.
విద్యార్థులు ప్రయాణిస్తున్న వ్యాన్లో మంటలు
దానితో పెను ప్రమాదం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా కాలిపోయింది.
ఇదీ చూడండి :ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఏఈలు