నారాయణపేట జిల్లాలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో 140 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లాను విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు ఈ ప్రదర్శన ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. జిల్లాలోని ప్రతిశాఖకు సంబంధించిన అధికారులు ఒక్కో పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసేందుకు కృషి చేయాలని సూచించారు.
'జిల్లాను విద్యాపరంగా ముందంజలో నిలుపుతాం' - Science fare held in Narayanapeta district
నారాయణపేట జిల్లాలో మొదటిసారిగా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో 140 పాఠశాలల విద్యార్థులు 250 ప్రదర్శలతో తమ ప్రతిభ చాటుకున్నారు.
!['జిల్లాను విద్యాపరంగా ముందంజలో నిలుపుతాం' Science fare held in Narayanapeta district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5449284-825-5449284-1576927290643.jpg)
'జిల్లాను విద్యాపరంగా ముందంజలో నిలుపుతాం'
'జిల్లాను విద్యాపరంగా ముందంజలో నిలుపుతాం'