నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూర్ గ్రామ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు.
గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఒకరు మృతి
నారాయణ పేట జిల్లా గుడెబల్లూరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఒకరు మృతి
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం
TAGGED:
నారాయణపేట జిల్లా తాజా వార్త